SaraShaTpada


మనమున నిన్నే
యనిశము దలతును 
మననము నామమె - మధురముగా
యనలమువలె నా
తనువు జ్వలించెను 
హననము సేయకు - మది సరియా

Comments